నీవు కుశాగ్ర బుద్దివని నీపితరుల్ నిను ప్రోత్సహింపగా
నీవు విశేష ప్ర జ్ఞ లకు నీ గతి నంతయు మార్చుకోసమై
నీవు అనేక కష్టముల నెంతగ నోర్పుతొ నెట్టుకొస్తివో
నీవని మేషమున్ తలచు నీశ్వరు డీయడె పూర్తి ఆయువున్.
posted by Sundara Ramam Rallapalli at
12:31 AM
0 Comments
Freelance Telugu writer and poet.
Subscribe to
Posts [Atom]