Friday, September 4, 2015



  నీవు కుశాగ్ర బుద్దివని నీపితరుల్ నిను ప్రోత్సహింపగా
  నీవు విశేష ప్ర జ్ఞ లకు  నీ గతి నంతయు మార్చుకోసమై
 నీవు అనేక కష్టముల  నెంతగ నోర్పుతొ నెట్టుకొస్తివో
 నీవని మేషమున్ తలచు నీశ్వరు డీయడె పూర్తి ఆయువున్. 

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home