నా తెలుగు
తే. గీ. దేశ దేశాల దివ్యమై వెలుగు తెలుగు
వసుధ ఎల్లెడల తెలుగు వెలుగు తీయ
తీయ ని తెలుగు పద్యమ్ము స్తిరము గాను
వెలుగు లీను! నాదు జవజీ వములు తెలుగు.
posted by Sundara Ramam Rallapalli at
3:08 AM
0 Comments

Freelance Telugu writer and poet.
Subscribe to
Comments [Atom]