ఈశ్వరా
విశ్వేశ్వరా సితకంథరా పరమేశ్వరా...
పాహి పాహి యని నిత్యమూ నినుకొలుతురా.. // //
విశ్వశ్రేయము నీది
విశ్వాసమే నాది
వినుత గుణబంధమే మనది
ఆలించరా.. పాలించరా నను కరుణించరా... // //
నరులమై పుట్టిన.. మాకు
నీ తలపు ఘటన..
మా బ్రతుకు నటన
ఆత్మ ,ఆత్మమూలుల బంధమే మనది..
ఔననర శంకరా! భక్తవశంకరా! ఈశ్వరా.. // //
జగతికంతకు తల్లిదండ్రులు మీరు
సాంబ పరమేశ సంతానమే మేము
పరివార ఋణానుబంధమే మనది
సంతసమ్మీయరా.. అంబరాంబరా.. మీనాక్షి సుందరా.// //
విశ్వేశ్వరా సితకంథరా పరమేశ్వరా...
పాహి పాహి యని నిత్యమూ నినుకొలుతురా.. // //
విశ్వశ్రేయము నీది
విశ్వాసమే నాది
వినుత గుణబంధమే మనది
ఆలించరా.. పాలించరా నను కరుణించరా... // //
నరులమై పుట్టిన.. మాకు
నీ తలపు ఘటన..
మా బ్రతుకు నటన
ఆత్మ ,ఆత్మమూలుల బంధమే మనది..
ఔననర శంకరా! భక్తవశంకరా! ఈశ్వరా.. // //
జగతికంతకు తల్లిదండ్రులు మీరు
సాంబ పరమేశ సంతానమే మేము
పరివార ఋణానుబంధమే మనది
సంతసమ్మీయరా.. అంబరాంబరా.. మీనాక్షి సుందరా.// //
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home