Saturday, August 22, 2020


ఉ.

రాజు దురాత్మకుండు బుధరక్షణ సేయక వాదులాడుచున్

వ్యాజ మనోవికారుల నివారణ సేయక మిన్నకుండు నీ

రాజొక మాన్యుడా చెడు తరాజు వలెన్ కడు హీనుడండ్రు వీ

నిన్ జర నంప జూడుమ దనింద్యము గాక సహేతుకమ్మగున్.

ఉ.

ఒక వర్గమ్ముకు కొమ్ముగాయుటలు యింకో వర్గమున్ జీరుటల్

యెకసక్కెంబులు జేయటల్ 

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home