Saturday, July 14, 2018


నువ్వంటే
నా కెందుకంత ఇష్టం?
నువ్వంటే
ఎందుకా వ్యామోహం?
ఏదో తెలియని అనుబంధం
మాటల కందని అనురాగం
కౌమార కోమల కామం కాదు
స్వైర విహార దాహం కాదు
తండ్రీ తనయల అనుబంధం
గురువు శిష్యుల సంబంధం
అంతేనా కాదా? మరి  //నువ్వంటే//

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home