Friday, July 20, 2018


నా ఎద విరితోటలో
అర విరిసిన మందారమా
నా మది పులకింతలో
వికసించిన  అరవిందమా
కనువిందుగా కనిపింతువా
మునుముందుగా వినిపింతువా


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home