Friday, April 1, 2022

 

శుభమున్ శాంతియు గూర్చి మా యెడల 



గత రెండేండ్లుగ బడ్డ బాధలకు నూకల్ జెల్లునే? లోకమం

దతి సాధారణ జీవనంబిక సుసాధ్యంబౌనె? యన్యోన్యతా

మితభ్రాత్రుత్వము కూర్చునే? ప్రభుత మమ్మీరీతి బాధింపకన్

ద్యుతి మీరన్ పరపీడనావిభవమున్ దుశ్చింతలన్ మానునే?


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home