కం./సీ.
మల్లెల మొల్లల జాజుల , మాలల
జేసి తురుమ బోరు చింతలేల
చెల్లియొ జెల్లకొ దునిమిరి చిరకాల
మటు(ల్) , లని పగతుర మనుట వలదు
తొల్లి గతించె విరి దురుమ ,/ మి మురియు
వారేరి భారత వర్షమందు
పిల్లలు మానిరి నవతర బిగువది
కనరే. ల విరులార కనులు దెఱచి
కం./తే.గీ.
రూప సిరులు సౌరభముల. రోహిణములు
జూపరులకు హాయి నొసగు సుమముల నిక ( పై)
మీ పగతురమని యనకన్ , మిత్రుల వలె
కాపరులుగ మమ్ము గనుడు గడుసరి లన. (గా)
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home