మా నును లేత సోయగము మా కను విందొనరించు రూపముల్
ఈ నర రూప రాక్షస కనీనిక లందున హాయి నింపవే
మా నవ! మానవా నిరతమా పర పీడన బుద్ది హీనతన్
మా నయగారమింత కనుమా అటులే మము నుండనీయుమా.

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home