సీ. నీ కోసమెన్నెన్నొ బరువులెత్తి పరువు
లెత్తి కంటికి రెప్ప లాగ చూసి
నీ కోసమే గద పరితపించి తపించి
బరితెగించితి ముద్దు బిడ్డ! నిన్ను
నా గుండెలవిసినా నా కండ లలసినా
పొత్తిళ్ళలో హత్తి పెంచి నాను
నా కన్నీటి సుడులలో కలలో నిన్ను
అపురూప రూపిగా సాకినాను
తే. గీ. ఆడు బిడ్డని ఎవ్వరే మన్న గాని
అందలా ల నెక్కించి నే పరవ శిస్తి
ఆడు బిడ్డా! మరువకే నా మాట లెపుడు
కన్నవారికి కీర్తి తే గలవు నీవు.
ఇట్లు
మమతా మూర్తి
మీ అమ్మ.
లెత్తి కంటికి రెప్ప లాగ చూసి
నీ కోసమే గద పరితపించి తపించి
బరితెగించితి ముద్దు బిడ్డ! నిన్ను
నా గుండెలవిసినా నా కండ లలసినా
పొత్తిళ్ళలో హత్తి పెంచి నాను
నా కన్నీటి సుడులలో కలలో నిన్ను
అపురూప రూపిగా సాకినాను
తే. గీ. ఆడు బిడ్డని ఎవ్వరే మన్న గాని
అందలా ల నెక్కించి నే పరవ శిస్తి
ఆడు బిడ్డా! మరువకే నా మాట లెపుడు
కన్నవారికి కీర్తి తే గలవు నీవు.
ఇట్లు
మమతా మూర్తి
మీ అమ్మ.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home