ఆకర్షణ
ఆనందగా ఆదరించే మనసుకన్న అందం ఏముంది?
ఆత్మీయంగా పలుకరించే పెదవులు కన్న పదనిస ఏముంది?ఆప్యాయంగా చేతిని అందించే హృదయం కన్న కోవెల ఏముంది?
వసి వాడిపోయి ఇల రాలిపోయే రూపం
శాశ్వతంగా కాలేదు అది అపురూపం
అందుకే ఆకర్షణకు మరో పార్శ్వం వికర్షణ
రెండింటినీ ఎరిగిన మనిషి
మనసును గెలిచిన మనీషి.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home