తప్పులెన్ను వారు
తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు
అన్నాడు వేమన.
తప్పులెంచడం వేరు
విమర్శించడం వేరు
ఆ తప్పు జరక్కుండా ఇలా చేసి ఉంటే బగణ్ణు
అనటం తప్పుకాదు.
అందులో ఎదుటి వ్యక్తిపై
ఏదో మమకారం అలా తోపిస్తుంది. అలా అనిపిస్తుంది.
తప్పు అని తెలిసీ ఎవరోకాని
తప్పు చేయాలనుకోరు.
తెలియక చేస్తేనే తప్పు
తెలిసి కుడా చేస్తే అది ముప్పు.
తప్పును చూపే వాడే లేకుంటే
అన్నీ తప్పులే జరుగుతాయేమో? ఏమో?
అంచేత నన్ను తిట్టేవాడే
నన్ను విమర్శించే వాడే
నా శ్రేయోభిలాషి.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home