అమ్మకు నా సమస్త కవితా లలితా వని కిన్ ప్రణామముల్
అమ్మకు సొమ్ములమ్మకు కృపా దర వల్లికి వందనమ్ములున్
అమ్మకు వాణికిన్ చదువులమ్మకు అక్షర రూపికిన్ మదిన్
సమ్మతి తో సదా ప్రణుతి సాక్షర దేవికి చేతు నెప్పుడున్
కమ్మని నాల్గు మాటలను కాలము చెల్లిన వైనయున్ శివో
హమ్మను భ్రాంతితో పలుక నాశ పడున్ మది తప్పు కాదుగా
కిమ్మ

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home