Monday, November 3, 2008

యధా యోగ్యం తధా కురు.

అమ్మ అంటేనే అమృతం. అమ్మ పేరు చెపితే స్పందించని ఎద ఉంటుందా?
కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్లుగానే ప్రతి తల్లికి తన బిడ్డ ముద్దే. అలా అయినప్పుడు ఈ జగతు అంతటికీ తల్లి అయిన జగదంబికకు మనమందరం ముద్దు బిడ్డలమే కదా.
ఆది శంకరాచార్యులవారు ఆ అమ్మను అమ్మా నేను పాపినే నే చెయ్యని పాపం లేదు అయినా క్షమించలేని తల్లి ఉండదు కదా. అందుకే నన్ను తప్పక క్షమించుతావులే.
అపరాధ పరంపరావ్రుతం నహి మాతా సముపేక్షతే సుతం
మత్సమః పాపగ్నీ నాస్తి ....యధాయోగ్యం తధా కురు.

1 Comments:

Blogger PADMAJA said...

శ్రీమాత్రే నమః 🙏🙏🙏

June 24, 2022 at 4:39 AM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home